కొంటె కొటేషన్‌

అమ్మో.. దూకింది ఎద్దు...నా జీవితం అవుతుందేమో రద్దు! వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట

Updated : 15 Jul 2023 00:49 IST

*అమ్మో.. దూకింది ఎద్దు...నా జీవితం అవుతుందేమో రద్దు!
వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట
* వద్దంటున్న మనిషి...సై అంటున్న మహిషి!

సంగీత, ఈమెయిల్‌
* రావే బుల్‌...చేద్దాం హల్‌చల్‌!  

పంగెర రమ్య, ధర్పల్లి
*ఎద్దుకు లేదు హద్దు...నీకు ఇవ్వగలదు ముద్దు!
అజ్మీరా మోహన్‌లాల్‌, రామచంద్రాపూర్‌
* ఎద్దు కోపం నషాళానికి...గురుడి ప్రాణం పాతాళానికి!
గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
* స్విమ్మింగ్‌పూల్‌లో ఏకాంత స్నానం..బుల్‌ దూకితే పోతుందేమో నీ ప్రాణం!
పసునూరి శ్రీనివాస్‌, మెట్‌పల్లి
* డైవింగ్‌ నేర్చిన ఎద్దు...అక్కడేమో ఈత రాని మొద్దు!
ఎన్‌.వి.కనకమూర్తి, విశాఖపట్నం

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని