కొంటె కొటేషన్‌

మొన్ననే చంద్రయాన్‌... నువ్‌ మొదలెట్టావా మానవయాన్‌! అయ్యా అది విమానం... అనుకరిస్తే పోతుంది ప్రాణం!

Published : 22 Jul 2023 00:38 IST

మొన్ననే చంద్రయాన్‌... నువ్‌ మొదలెట్టావా మానవయాన్‌!

- తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


అయ్యా అది విమానం... అనుకరిస్తే పోతుంది ప్రాణం!

- వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట


అందుకుంటే ఆ విమానం...  నీకు దక్కేను బహుమానం!

- ఎ.లక్ష్మి, దూసి


పట్టుకోగలవా విమానం... పడితే అవుతుంది ఒళ్లు హూనం!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


ఆకాశంలో ఏరోప్లేన్‌... అందుకోగలవా సూపర్‌మ్యాన్‌!

- వేణుగోపాలకృష్ణ, ఈమెయిల్‌


అందనంత ఎత్తులో విమానం... అందుకోబోయి పడితే మరణం!

- తేజమల్లి, అనకాపల్లి


శ్లాఘనీయం నీ గురి... గతి తప్పితే నీ పని సరి!

- ఇ.సావిత్రి, తాడిపత్రి


ఎగురుతోంది ఏరోప్లేన్‌... వర్కవుట్‌ అవుతుందా నీ ప్లాన్‌!

- కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌


ఆకాశమే నీ హద్దు... విమానం కాదేమీ అడ్డు!

- ఇసికేల ఉదయకుమార్‌, రాయదుర్గం


గాల్లో చేస్తున్నాడు యోగా... అచ్చం విమానం మాదిరిగా!

- ఎ.అభిరామ్‌, ఈమెయిల్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని