ఆహా.. అలాగా!

అందమైన అమ్మాయిలందరి చేయి పట్టుకోవాలంటే ఏం చేయాలి?...

Published : 22 Jul 2023 00:41 IST

అందమైన అమ్మాయిలందరి చేయి పట్టుకోవాలంటే ఏం చేయాలి?

-షాపింగ్‌ మాల్‌ బయట గోరింటాకు డిజైన్‌ షాప్‌ పెట్టుకోవాలి.


పిచ్చికీ, సెంటిమెంట్‌కి తేడా ఏంటి?

-కొత్త ఇంట్లో కుడికాలు పెట్టడం సెంటిమెంట్‌. కొత్త డ్రాయర్‌లో కుడికాలు పెట్టడం పిచ్చి.


ప్రపంచంలో రెండు ప్రమాదకరమైన మారణాయుధాలేంటి?

-ఇంట్లో భార్య కన్నీరు.. పక్కింట్లో అమ్మాయి చిరునవ్వు


బ్రహ్మచారికి, సంసారికి తేడా ఏంటి?

- బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడు. సంసారి ఏది పెడితే అది తింటాడు.

ఫహీమ్‌, కరీంనగర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని