కొంటె కొటేషన్‌

వాడొద్దు ఇంటర్నెట్టు...ప్రాణాలు పోయేట్టు!  ఇ.వి.ఎస్‌.దీపక్‌, తాడిపత్రి, కంప్యూటర్‌ ఒక పంజరం...అతిగా వాడితే నువ్వు అస్తిపంజరం!

Updated : 29 Jul 2023 02:18 IST

వాడొద్దు ఇంటర్నెట్టు...ప్రాణాలు పోయేట్టు!
 ఇ.వి.ఎస్‌.దీపక్‌, తాడిపత్రి
కంప్యూటర్‌ ఒక పంజరం...అతిగా వాడితే నువ్వు అస్తిపంజరం!
గుడ్లదొన వరప్రసాద్‌, నెల్లూరు
ల్యాప్‌టాప్‌ మీద స్కెలెటన్‌...చూసిన వాళ్లంతా పరేషాన్‌!
ఆర్‌.సురేష్‌, ఖమ్మం
మరయంత్రంతో కాలయాపనం...గతించెను ఈ మానవుడి జీవితం!
సంపంగి రాము, కల్వకుర్తి
ఏది ఎంతవరకు అవసరం?తెలియకపోతే మిగిలేది అస్తిపంజరం!
వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని