సమ్‌థింగ్‌ సమ్‌థింగ్‌

నిన్ను మరిచిపోవాలంటే నిమిషం చాలు కానీ.. అది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో!

Updated : 29 Jul 2023 02:17 IST

నిన్ను మరిచిపోవాలంటే నిమిషం చాలు కానీ.. అది రావడానికి ఎన్నేళ్లు పడుతుందో!
* నిన్ను ప్రేమించినా...కత్తిని ముద్దాడినా అయ్యేది గాయమే!
* ఎక్కడా నేర్పని పాఠాలను విరిగిన మనసే నేర్పిస్తుంది!
* నిన్ను చేరుకోవాలంటే దారి నరకప్రాయంగా ఉన్నా..నడక ఆపకూడదు!
ఆకాంక్ష


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని