కొంటె కొటేషన్‌

 పక్కనే వింతైన మీనం...అదిరెను నరుడి ప్రాణం!

Updated : 12 Aug 2023 01:13 IST

 పక్కనే వింతైన మీనం...అదిరెను నరుడి ప్రాణం!
 సరళ, ఈమెయిల్‌
ఇప్పుడు ఈతకు జత...సాయంకాలం నా మేత!
 దుష్యంత్‌కుమార్‌, హైదరాబాద్‌
బతకాలంటే కొట్టాలి ఈత...ఆగిపోతే.. భారీ చేపకు మేత!
 అనూష, మాచవరం
బాగుంది నీ విన్యాసం...చేపతో సావాసం!
 సోమశేఖర్‌, శ్రీకాకుళం
నీ ముందు భారీ సొర...ఆద మరిస్తే అవుతావు ఎర!
 కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌
సొరతో ఇవ్వకు పోజు...తేడా వస్తే జీవితమే క్లోజు!
తేజమల్లి, ఈమెయిల్‌
చేపతో దోస్తీ...నీటిలో మస్తీ!
వసీం, ఈమెయిల్‌
సొగసైన జలచరమా...నీతో పోటీ మా తరమా!
నారాయణ వెంకట సింధూర, బేతంచర్ల
ఆగవే కొంటె చేప...నీటిలో నేర్పించవే ఈత!
ఎ.లక్ష్మి, దూసి

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని