కొంటె కొటేషన్‌

ఎగిరే విమానం... సైనికుడికి ఆహారం! ఓహో సిపాయి... చాలించు నీ బడాయి!...

Published : 26 Aug 2023 00:15 IST

ఎగిరే విమానం... సైనికుడికి ఆహారం!

- ఊహ కడలి, రాజమండ్రి


ఓహో సిపాయి... చాలించు నీ బడాయి!

- బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌


ఆగవయ్యా సైనికా... ఆహారం అందదికా!

- కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌


హెలిక్యాప్టర్‌తో నీ యాక్షను... తెలిసిందిలే ఇది పెద్ద ఫిక్షను!

- తేజమల్లి, అనకాపల్లి


తెరిచావు సరే నోరు... పడుతుందా హెలిక్యాప్టరు!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


హెలికాప్టర్‌తో సెల్ఫీ... వీర సైనికుడి కుస్తీ!

- వసీం, ఆదిలాబాద్‌


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు