కొంటె కొటేషన్‌

ఇంటి బరువు మోసే గురువా...ఇంతి బరువు నీకో లెక్కా? బిక్కునూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

Published : 02 Sep 2023 00:25 IST

 •  ఇంటి బరువు మోసే గురువా...ఇంతి బరువు నీకో లెక్కా?
 • బిక్కునూరి రాజేశ్వర్‌, నిర్మల్‌
 • కౌగిలిలో భామ...నీటిపై తేలుతున్న బావ!
 • ఊహ కడలి, రాజమహేంద్రవరం
 •  జాగ్రత్త అది స్విమ్మింగ్‌ పూల్‌...భామ చేజారితే అవుతావు ఫూల్‌!
 • గవర ప్రసాద్‌, ఈమెయిల్‌
 •  యోగాలో దిట్టను...నీటిలో నే మునగను!
 • అల్లాడ కొండలరావు, దూసి
 •  ఎందుకా మోత? నేర్పించెయ్‌ ఈత!
 • సీఎస్‌ లత, నెల్లూరు
 • మునగరులే మీరు...ఈదడానికి లేదు నీరు!
 • ఎ.లక్ష్మి, దూసి
 •  ఎలా సాధ్యం నీటిపై నడక...మాకూ చెప్పొచ్చుగా ఆ చిట్కా!
 • వరికూటి రమేశ్‌, సింగిస్కాన్‌పేట

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని