కొంటె కొటేషన్‌

కష్టంగా ఉందమ్మా ప్రయాణం...   ఎంచక్కా ఎక్కేద్దాం విమానం!

Updated : 09 Sep 2023 07:36 IST

  • కష్టంగా ఉందమ్మా ప్రయాణం...

   ఎంచక్కా ఎక్కేద్దాం విమానం!

గుడ్లదొన వరప్రసాద్‌, ఈమెయిల్‌

  • పెరిగావు సరే హైటు..

    అందుకోగలవా ఫ్లైటు!

యజ్ఞావజ్జుల నాగరాజరావు, నెల్లూరు

  • జిరాఫీ బలమా...

   ఫొటోగ్రఫీ చాతుర్యమా!

దుశ్యంత్‌కుమార్‌ మాణిక్య, హైదరాబాద్‌

  • జిరాఫీ చూస్తే పొడగరి...

   మళ్లిస్తుందేమో విమానం దారి!

ఎ.రాంబాబు, దూసి

  • ఓ బుజ్జీ చేయకే మారాం...

   నీ ఆట కోసం దించుతా విమానం!

కొండలరావు అల్లాడ, ఈమెయిల్‌

  • జిరాఫీకి ఆకాశమే హద్దు...

   ఇస్తోంది విమానానికో ముద్దు!

శ్రీనివాసులు ఓట్ర, ఈమెయిల్‌

  • ఆగరా జిరాఫీ కన్నా...

   విమానం తెస్తాడు మీ నాన్న!

ఎ.జయదేవ్‌, దూసి


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని