పంచుకుందాం

నా అందమైన భవిష్యత్తుకలలో కాదు..నీ కళ్లలో కనిపిస్తోంది!

Updated : 09 Sep 2023 07:38 IST

నా అందమైన భవిష్యత్తు
కలలో కాదు..
నీ కళ్లలో కనిపిస్తోంది!

కొన్ని రోజుల్లోనే తెలిసింది
నేనంటే...
మరో నువ్వేనని!

నన్ను నేను తెలుసుకున్నా
సరికొత్తగా ఆవిష్కరించుకున్నా
నీ పరిచయంతో!

ప్రేమను పొందాలనుకుంటే
నిరాశే మిగిలింది.
పంచితే.. ఆనందం రెట్టింపు అయ్యింది!

అభిజిత్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని