ఔను.. నిజమేగా..!

 విమానం కూలిపోయినా అందులోని బ్లాక్‌బాక్స్‌ చెక్కుచెదరదు. మరలాంటప్పుడు మొత్తం విమానాన్నే బ్లాక్‌బాక్స్‌కి వాడే మెటీరియల్‌తో తయారు చేయొచ్చుగా!

Published : 23 Sep 2023 00:46 IST

 

  •  విమానం కూలిపోయినా అందులోని బ్లాక్‌బాక్స్‌ చెక్కుచెదరదు. మరలాంటప్పుడు మొత్తం విమానాన్నే బ్లాక్‌బాక్స్‌కి వాడే మెటీరియల్‌తో తయారు చేయొచ్చుగా!
  •  శునకాల కోసం ఏదైనా కొత్త రకం ఆహారం తయారు చేసినప్పుడు.. దాన్ని రుచి చూసేదెవరు? మనుషులా, కుక్కలా?
  •  నీటి లోపల మనం కన్నీళ్లొచ్చేలా ఏడవగలమా? నిరంతరం నీటిలో ఉండే చేపకు దాహమేస్తుందా?
  • మనం బెడ్‌పై నుంచి అప్పుడప్పుడు కింద పడతాం. మరి ఎప్పుడూ చెట్లపైనే నిద్ర పోయే పక్షులు ఒక్కసారైనా పడిపోవేంటి?
  • ఒక భవంతి కట్టడం పూర్తి అయిన తర్వాత కూడా దాన్ని ఇంకా ప్రెజెంట్‌ కంటిన్యూయెస్‌ టెన్స్‌లో బిల్డింగ్‌ అనే ఎందుకు పిలవాలి?
  •  రోడ్లపై వాహనాలకు వేగ పరిమితి ఉన్నప్పుడు.. బైక్‌లు, కార్లలో స్పీడోమీటర్‌ పెట్టడానికి, అవి వందల కిలోమీటర్లు చూపించేలా తయారు చేయడానికి ఎందుకు అనుమతినిస్తారు?       

 రాకేశ్‌ ఆర్‌, హన్మకొండ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని