పంచుకుందాం

నువ్వంటే నాకిష్టం...దాన్ని మాటల్లో చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడే తెలిసింది!

Updated : 23 Sep 2023 06:32 IST


నువ్వంటే నాకిష్టం...దాన్ని మాటల్లో చెప్పడం ఎంత కష్టమో ఇప్పుడే తెలిసింది!


నా గమ్యమైన నిన్ను చేరుకోవాలంటే గాయాలవుతాయని తెలుసు..అయినా నా గమనం నీవైపే!


గతంతో అనుబంధం వద్దు...భవిష్యత్తు మీద ఆశా లేదు వర్తమానంలో నువ్వుంటే చాలు!


ప్రేమపాఠాలు నేర్పిస్తావని ఆశపడ్డా.. గుణపాఠం కాదు!


కిషోర్‌- కిషోర్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని