కొంటె కొటేషన్‌

 పిల్లితో ఆటలొద్దు మిస్‌...కరిస్తే.. వస్తుందేమో రేబిస్‌!

Published : 23 Sep 2023 00:46 IST

 •  పిల్లితో ఆటలొద్దు మిస్‌...కరిస్తే.. వస్తుందేమో రేబిస్‌!
 • పి.సాంబశివారెడ్డి, కడప

  పిల్లికి వచ్చింది కోపం...పిల్ల బుగ్గ అయ్యో పాపం!

 • కవుటూరి శ్రీలత, నెల్లూరు

   ఓసీ మార్జాలం...అమ్మడి బుగ్గ చేయొద్దు హూనం!

 •  గుడ్లదొన వరప్రసాద్‌, నెల్లూరు

  పోయలేదా పిల్లికి పాలు...అయ్యింది నీ బుగ్గ పిల్లిపాలు!

 • శివలెంక చంద్రశేఖర్‌, హైదరాబాద్‌

  ఓసి పిల్లీ.. కాదది ముద్దు...నువ్వు దాటావు హద్దు!

 • బానోత్‌ నరేశ్‌, ఈమెయిల్‌
 •  పిల్లికి పెట్టలేదా పాలు...వేస్తోంది వెకిలి వేషాలు!
 • ఎ.జయదేవ్‌, దూసి
 •  ఓ తుంటరి పిల్లీ..లల్లీనలా కొరకొద్దే తల్లీ!
 • సిరినేష్‌ ఓట్ర, తిరుపతి
 •  పిల్లి మోటు రొమాన్స్‌...పిల్ల కాలేదు కన్విన్స్‌!
 •  అభిరామ్‌, ఈమెయిల్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని