కొంటె కొటేషన్‌

చేతులు కలిసిన చప్పట్లు...బంతిని పట్టని ముచ్చట్లు!

Published : 30 Sep 2023 00:07 IST
  • చేతులు కలిసిన చప్పట్లు...

బంతిని పట్టని ముచ్చట్లు!

బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌


  • పట్టాలనుకున్నాడు చెండు...

అయ్యింది గురుడి గుండు బెండు!

జి.మణిమాల, ఈమెయిల్‌


  • మిస్‌ అయ్యింది క్యాచ్‌...

పచ్చడి అయ్యింది ఫేస్‌!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


  • ఆ బంతి తీసింది పలు వికెట్లు...

అందుకోవాలని మా పాట్లు!

కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌


  • గ్రౌండ్‌లో ఏమిటీ సంత?

ఎవర్రా మీరంతా!

రామారావు మువ్వల, ఈమెయిల్‌


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని