పంచుకుందాం

నిద్రపోతూ కలలు కనడం నాకిష్టం కానీ నీ జ్ఞాపకాలతో.. నిద్ర రావడమే కష్టమవుతుందే! నా గమ్యం నువ్వేనని తెలుసు.. గాయాలు కానిదే గమ్యం చేరలేననీ తెలుసు!

Published : 14 Oct 2023 00:16 IST

నిద్రపోతూ కలలు కనడం నాకిష్టం కానీ నీ జ్ఞాపకాలతో.. నిద్ర రావడమే కష్టమవుతుందే!

నా గమ్యం నువ్వేనని తెలుసు.. గాయాలు కానిదే గమ్యం చేరలేననీ తెలుసు!

నువ్వు కనిపిస్తే చాలు.. ఓడిపోతాననే భయాన్ని గెలవాలనే తపన జయిస్తుంది!

నీ కళ్లలో కనిపించే కరుణ మాటల్లోని మమకారం ఇవి చాలుగా.. నిన్ను ప్రేమించడానికి!

చరణ్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని