కొంటె కొటేషన్‌

హాశ్చర్యం.. నీ నాలుక... ఆవహించిందా నిన్ను అపర కాళిక!

Published : 14 Oct 2023 00:17 IST

హాశ్చర్యం.. నీ నాలుక... ఆవహించిందా నిన్ను అపర కాళిక!

కిమ్మి నవీన్‌కుమార్‌, గుమ్మలక్ష్మిపురం

అమ్మడికి జిహ్వ చాపల్యం... స్వీటు నోటికందితే కైవల్యం!

గిద్దలూరు శేషమణిమాల, ఈమెయిల్‌

స్వీటు కోసం రాధిక... అయ్యింది కాళిక!

ఎ.జయదేవ్‌, దూసి

బాగుంది నీ స్ట్రీట్‌ ఆర్ట్‌... అందరినీ ఆకర్షించేట్టు!

కృష్ణ, అనకాపల్లి

ఎవరీ బాలిక? అలా చాచింది నాలుక!

గోపాల్‌, నాతవరం

అందుకోగలవా పిల్లా... నోటితో గాల్లో రసగుల్లా!

ఎ.రాంబాబు, దూసి

ఎగిరేస్తా స్వీట్‌ ఇలా... తిరిగి నా నోట్లో పడేలా!

కొండలరావు అల్లాడ, ఈమెయిల్‌

ఆ ముక్క నీ నోటికి చిక్కేనా... పోటీలో బహుమతి దక్కేనా!

గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

నాలుకతో భలే విన్యాసం... అమ్మడికి చేయాలి ఘన సన్మానం!

కవుటూరి శ్రీలత, నెల్లూరు

స్వీట్‌తో స్టంట్‌ చేస్తున్న భామ... ఏదేమైనా కింద పడననే ధీమా!

తేజమల్లి, అనకాపల్లి


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని