మానసిక సమస్యలా..?

మార్కుల ఆరాటాలు.. ప్రేమలో వైఫల్యాలు.. పని ఒత్తిళ్లు.. ఇలాంటివి ఏదో ఒకటి ఈ కాలం యువతకి కామన్‌ అయిపోయింది. దీంతో ఆందోళన, మానసిక సమస్యలు, నిద్రలేమి, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర మానసిక రుగ్మతలుగా మారే ప్రమాదం ఉంది.

Published : 02 Dec 2023 00:18 IST

మార్కుల ఆరాటాలు.. ప్రేమలో వైఫల్యాలు.. పని ఒత్తిళ్లు.. ఇలాంటివి ఏదో ఒకటి ఈ కాలం యువతకి కామన్‌ అయిపోయింది. దీంతో ఆందోళన, మానసిక సమస్యలు, నిద్రలేమి, హైపర్‌టెన్షన్‌లాంటి సమస్యల బారిన పడుతున్నారు. ఇవి దీర్ఘకాలం కొనసాగితే తీవ్ర మానసిక రుగ్మతలుగా మారే ప్రమాదం ఉంది. అందులో నుంచి బయట పడేందుకు ‘సాధన’ అనే ఆన్‌లైన్‌ మానసిక ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రముఖ మానసిక నిపుణులు, మనోజాగృతి సంస్థ నిర్వాహకులు డాక్టర్‌ గీతా చల్లా. ఇందులో ఎవరైనా పాల్గొనవచ్చు. తమ సమస్యల్ని నిపుణులతో పంచుకోవచ్చు.

సమయం: రోజూ సాయంత్రం 5.15 నుంచి 6 వరకు

తేదీలు: డిసెంబరు 19వరకు

వాట్సప్‌ లింక్‌: https://chat.whatsapp.com/EuOgEzWCzDr601EEaVqhRt


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని