కొంటె కొటేషన్‌

అందిందిగా నెలవంక... ఇకనైనా చూడు నా వంక!

Published : 09 Dec 2023 00:09 IST

  • అందిందిగా నెలవంక... ఇకనైనా చూడు నా వంక!

 కె.నర్మద, కరీంనగర్‌

  • ఆకాశాన చందమామ... నిచ్చెన వేస్తోంది ఈ భామ!

ఉసికేల ఉదయ్‌కుమార్‌, వేపులపర్తి

  • ఎందుకు చంద్రయాన్‌... ఉందిగా ఈ వుమన్‌!

వేణుగోపాల్‌, లక్ష్మీపురం

  • అందమైన ఆ జాబిలి... అందిందా చిట్టితల్లి!

నారాయణ నీలమేఘశ్యాం, బేతంచర్ల

  • అందాల ఓ భామా... అందుతుందా ఆ చందమామ!

ఎ.జానకీరామరాజు, భీమవరం

  • నెలవంక అందాలని భామ ఆశ... నిచ్చెనతో మనమూ ఇద్దాం భరోసా!

ఆరుద్ర శ్రీవిద్య, ముల్కలపల్లి

  • నా నెచ్చెలి చందమామ... నిచ్చెన ఎక్కి వచ్చేస్తా మామా!

ఎన్‌ శ్వేతారెడ్డి, హైదరాబాద్‌

  • నువ్వే అందాల భామ... నీకెందుకా చందమామ!

కొండలరావు, దూసి

  • నిచ్చెనపై నెచ్చెలి... అందేనా ఆ జాబిలి!

ప్రేమ, పెళ్లకూరుమిట్ట

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని