పంచుకుందాం

నువ్వు జ్ఞాపకమై వర్షించావు... నేను నదీ సంగమమై పొంగిపోయాను!

Published : 09 Dec 2023 00:13 IST

  • నువ్వు జ్ఞాపకమై వర్షించావు... నేను నదీ సంగమమై పొంగిపోయాను!
  • మోముని కారుమబ్బుల బాధలు కమ్మేశాయి... నా గుండెలో కన్నీటి తుపాను చెలరేగింది    
  • అతడు దీపాన్ని కొండెక్కించే గాలై వీచాడు...ఆమె కొండల మధ్య  సూర్యకిరణమై వ్యాపించింది!
  • తను అక్షరమై ఆమెలో చేరాడు... ఆమె భావమై ప్రపంచాన్ని కదిలించింది!

ఎంచెర్ల ధనలక్ష్మి, ఈమెయిల్‌


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని