కొంటె కొటేషన్‌

ఇ.వి.ఎస్‌.దీపక్‌, బెంగళూరు  ఆపు నాతో సయ్యాట...ఓసారి దొరికావో.. తీస్తాను తాట!

Published : 16 Dec 2023 01:01 IST

 • అదిరింది బాస్‌...నీ జల్లికట్టు ప్రాక్టీస్‌!
 •  - మువ్వల రామారావు, ఉద్దవోలు
 •  బ్రో.. ఇది బుల్‌ఫైట్‌...ఎగరకు అంత హైట్‌
 • - ఇ.వి.ఎస్‌.దీపక్‌, బెంగళూరు
 •  ఆపు నాతో సయ్యాట...ఓసారి దొరికావో.. తీస్తాను తాట!
 • - కూతురు శ్రీరామ్‌ప్రసాద్‌,ఈమెయిల్‌
 •  ఎందుకా విన్యాసం...ఎద్దు కుమ్మితే ఏకంగా కైలాసం!
 • - గుడ్లదొన సాయిరాం, నెల్లూరు
 •  మహిషాన్ని కవ్వించొద్దు...దాన్నలా వదిలేయడమే ముద్దు!
 • - వసుంధర, హైదరాబాద్‌
 •  మనిషికి.. ఎద్దుకి ఫైటు...అవుతుందిలే నీకు పెద్ద చేటు!
 • - లక్ష్మణస్వామి, మర్రిపాలెం
 •  అది ఊపు మీదున్న ఎద్దు...ప్రాణాలతో చెలగాటం వద్దు!
 • - వేణుగోపాల్‌, నాతవరం

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని