పంచుకుందాం

నా సంతోషానికే కాదు..నా కన్నీటికీ..కారణం నువ్వే! బాగున్నానంటే నమ్మవు బాగా లేనంటే బాధ పడతావు అబద్ధము, నిజమూ రెండూ చెప్పనీయవుగా!

Updated : 13 Jan 2024 04:06 IST

నా సంతోషానికే కాదు..నా కన్నీటికీ..కారణం నువ్వే! 


బాగున్నానంటే నమ్మవు బాగా లేనంటే బాధ పడతావు అబద్ధము, నిజమూ రెండూ చెప్పనీయవుగా!


నాది వన్‌సైడ్‌ లవ్‌..ప్రేమించింది మాత్రం అమ్మాయిని కాదు.. అందమైన  ప్రకృతిని !


నాలోనే కాదు..నాతోనూ ఉంటావనుకున్నా అంతలోనే మాయమయ్యావు నీడలా!

- జి.చరణ్‌


 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని