కొంటె కొటేషన్‌

బాగుంది బాసూ...సైకత ల్యాప్‌టాప్‌ క్లాసు! 

Updated : 13 Jan 2024 04:08 IST

బాగుంది బాసూ...సైకత ల్యాప్‌టాప్‌ క్లాసు!

 - ఎ.లక్ష్మి, దూసి


 వెనకేమో ఉప్పెన...వినడేమో.. ఎవరు చెప్పినా!

- రమ్యశ్రీ, మర్రిపాలెం


ల్యాప్‌టాప్‌తో ఆనందం...చూసుకో.. వెనక ప్రమాదం!

- గోపాల్‌కృష్ణ, అనకాపల్లి


వారెవ్వా వర్క్‌ ఫ్రం బీచ్‌...అయ్యిందిలే భలే మ్యాచ్‌!

- లక్ష్మీరోహిణి, ఈమెయిల్‌


బాగుంది నీ థాట్‌...ఇంతకీ ఎవరితో చేస్తున్నావు చాట్‌!

- అల్లాడ వంశీధర్‌, ఈమెయిల్‌


ఇసుకపై కొత్త ఇన్నోవేషన్‌...ఇస్తున్నాడేమో డెమాన్‌స్ట్రేషన్‌

- కవుటూరి శ్రీలత, నెల్లూరు


పైఫొటోకి సరదాగా వ్యాఖ్యలు రాసి పంపండి.


కొంటె కొటేషన్‌ youthpage@eenadu.in
మరిన్ని www.eenadu.net లో


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని