కొంటె కొటేషన్‌

చేస్తున్నాడు ఫీటు...మళ్లీ లేస్తాడో, లేదో డౌటు! - భార్గవరామ్‌, పార్వతీపురం

Updated : 20 Jan 2024 05:19 IST

చేస్తున్నాడు ఫీటు...మళ్లీ లేస్తాడో, లేదో డౌటు!

- భార్గవరామ్‌, పార్వతీపురం


భలే టాలెంట్‌ నీది బాలకా...ఏమివ్వాలి తగిన కానుక! 

 - కవుటూరి శ్రీలత, నెల్లూరు


- భామల మెప్పు కోసం...బాసు విన్యాసం!   

- లక్ష్మి అమ్ము, ఈమెయిల్‌


బాగుంది నీ ఫీటు...తేడా వస్తే ఉండదు  ఫేటు!

- ధూర్జటి వెంకటేశ్వరరావు, బండ్లగూడజాగీర్‌


సూపర్‌ నీ సైకిల్‌ ఫీట్‌...అమ్మాయిలు అయ్యారు ఫ్లాట్‌!

- మాణిక్య దుశ్యంత్‌కుమార్‌, హైదరాబాద్‌


సైట్‌ కొడుతూ తొక్కితే సైకిలు...పల్టీ కొడితే విరుగును కీలు!

- ప్రశాంత్‌కుమార్‌, ఈమెయిల్‌


సైకిల్‌తో ఫీట్లు...బామ్మలతో తిట్లు!

- వసీం, ఈమెయిల్‌


వారెవ్వా నీ ప్రదర్శన...పడతులు కారా ఆకర్షణ!

 

- రమ్యశ్రీ, మర్రిపాలెం


సైకిల్‌తో నీ ఫీట్లు...తెలుసులే మగువల కోసమే ఆ పాట్లు!


- ఉదయ్‌కుమార్‌ ఇసికేల, ఎన్‌ చిక్కేపల్లి


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని