కొంటె కొటేషన్‌

 అలల నురగలపై పడతి....ఆ అందానికి సొమ్మసిల్లి పడితి! - బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌

Published : 27 Jan 2024 01:05 IST

అలల నురగలపై పడతి....ఆ అందానికి సొమ్మసిల్లి పడితి!

 - బిక్కనూరి రాజేశ్వర్‌, నిర్మల్‌


- నదిలో అందాల రాశి...వలువగా మారింది జలరాశి!
- ఎ.లక్ష్మి, దూసి


- అల వేసింది చిత్రం...ఇది కదా విచిత్రం!
- రామారావు మువ్వల, ఉద్దవోలు


- అదరహో నీ సోయగం...అల నీకు దాసోహం!
- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


 


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని