పంచుకుందాం

ఓడిపోతూనే ఉన్నా...మీది ప్రేమను అక్షరాల్లో బంధించాలని ప్రయత్నించిన ప్రతిసారీ..!

Published : 03 Feb 2024 00:55 IST

* ఓడిపోతూనే ఉన్నా...మీది ప్రేమను అక్షరాల్లో బంధించాలని ప్రయత్నించిన ప్రతిసారీ..!

 * నువ్వూనేనూ నీలిసముద్రం, పండువెన్నెల..ఇంతకంటే ఇంకేంకావాలి చెప్పు!
* నీ చూపులో ఎన్నెన్నో అర్థాలు..సరికొత్త డిక్షనరీ ఏమైనా కనిపెట్టావా!
*  అప్పట్లో మౌనంతోనే నా స్నేహం నీ రాకతో..కిలకిలలు, గలగలలే నేస్తాలయ్యాయి
*  చలి వేడిగా.. ఎండ హాయిగా..మనసంతా ప్రశాంతంగా ఉందంటే..నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని..!      
  
హనీ
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని