కొంటె కొటేషన్‌

గుర్రంతో పంతమేల బాలా... క్యారెట్‌ ముక్క వదిలేస్తే పోలా! 

Updated : 24 Feb 2024 03:27 IST

గుర్రంతో పంతమేల బాలా... క్యారెట్‌ ముక్క వదిలేస్తే పోలా! 

 బిక్కనూరి రాజేశ్వర్‌, పొన్కల్‌

క్యారెట్‌ కోసం ఫైట్‌... గెలిచినవాళ్లే రైట్‌!

 బి. సృజని వెంకటాపురం

చిక్కింది క్యారెట్‌ ముక్క... తినేద్దాం చెరో పక్క!

 గుడ్లదొన సాయిరాం, నెల్లూరు

క్యారెట్‌ కోసం హోరాహోరీ... దక్కేదాకా తప్పదు మరి!

 ఆరుద్ర శ్రీవిద్య, ముల్కలపల్లి

బాగుంది మీ స్ట్రా... చేయకండి ఎక్స్‌ట్రా!

 ఎ.జయదేవ్‌, దూసి

ఎడారిలో పాప... గుర్రంతో సయ్యాట!

 వసీం, ఆదిలాబాద్‌

 వదలవే పిల్లా... ఇది నా రసగుల్లా!

 మువ్వల రామారావు, ఉద్దవోలు

అశ్వంతో అతివ ఆట... ఇదోరకం సయ్యాట!

నారాయణ నీలమేఘశ్యాం, హైదరాబాద్‌

 క్యారెట్‌ కోసం పోరాటం... ఎవరు గెలిచేనో అని నా ఆరాటం!

 శివలెంక నాగమల్లిక, హైదరాబాద్‌

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని