పంచు కుందాం

పంచు కుందాం

Updated : 24 Feb 2024 01:51 IST

  •  బీచ్‌లో నువ్వు లేకపోయినా...  నీ జ్ఞాపకాల అలలు మాత్రం నన్ను తడిపేస్తూనే ఉంటాయి!
  • కంగ్రాట్స్‌ చెప్పడానికి ఎంతోమంది కన్నీళ్లు తుడిచేది మాత్రం   ఒక్క నువ్వే...
  •  సముద్రాలు దాటి నువ్వెళ్లిపోయావ్‌ కన్నీటి కడలిలో నేను  మునిగిపోయా...
  • నువ్వు వస్తావన్నది భ్రమ నన్ను కలుస్తావన్నది కల నేను బతికేది వీటితోనేనన్నది నిజం...  

 సంధ్య


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని