కొంటె కొటేషన్‌

సైకిల్‌వాలా.. తొలగాలి అడ్డు...ఆ బోటు చేరాలి ఒడ్డు!- అల్లాడ విమోచన్‌, దూసి

Published : 02 Mar 2024 00:55 IST

సైకిల్‌వాలా.. తొలగాలి అడ్డు...ఆ బోటు చేరాలి ఒడ్డు!

 - అల్లాడ విమోచన్‌, దూసి


 కపుల్‌తో వద్దు వేషాలు...   సైకిల్‌తో సహా అయ్యేవు గంగపాలు!

- ఎ.జయదేవ్‌, ఈమెయిల్‌


టాలెంట్‌ అమోఘం...పట్టు జారితే ప్రమాదం!

- గుడ్లదొన సాయిరాం, నెల్లూరు


ఓరి భడవా...ముంచేస్తావా మా పడవ!

- మువ్వల రామారావు, ఉద్దవోలు


సైకిల్‌తో నీ ఫీటు... బోటులోని జంటకు చేటు!

- ఎ.అభిరామ్‌, ఈమెయిల్‌


నీటిలో నడిపేది నావ... సైకిల్‌కి కాదిది తోవ!

- గవర ప్రసాద్‌, ఈమెయిల్‌


అదిరింది నీ సైకిల్‌ ఫీటు...నావలో లేదు నీకు చోటు!

- ఓట్ర శ్రీనివాసులు, ఈమెయిల్‌


బోటింగ్‌కి ధీటుగా... నా సైక్లింగ్‌ ఉందిగా!

- ఇ.ఉదయకుమార్‌, తాడిపత్రి


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని