కొంటె కొటేషన్‌

చేతిలో కాఫీ కప్పు... మెట్రోలో జాలీ ట్రిప్పు!

Updated : 09 Mar 2024 00:20 IST

చేతిలో కాఫీ కప్పు... మెట్రోలో జాలీ ట్రిప్పు!

ఉదయ్‌కుమార్‌ ఇ, వేపులపర్తి


అయ్యిందా లేదా స్నానం... టవల్‌తో రైలెక్కడమేంటి చోద్యం?

ఎస్‌.మధు, కరీంనగర్‌


చేస్తున్నావా టవల్‌తో దీక్ష... మాకెందుకీ శిక్ష?

సృజనీ, వెంకటాపురం


తాగుతున్నావా టీ.. వెళ్తున్నావా ఊటీ!

శ్రీలత కవుటూరి, ఈమెయిల్‌


తోడు లేకుండా రైలు ప్రయాణం... నిర్బంధ జైలుతో సమానం!

మోసిన్‌, అనకాపల్లి


బడలిక లేని పయనం... జత కలిసెను పానీయం!

సి.జి.వెంకటేశులు, ముప్పలకుంట


ఓరబ్బీ అది మెట్రో రైలు... సిగ్గుందా నీకసలు!

సిరినేష్‌, తిరుపతి


అంకుల్‌.. కాదిది స్విమ్మింగ్‌పూల్‌... నువ్వయ్యావు ట్రైన్‌లో ఫూల్‌! 

ఆర్‌.అనూష, వైజాగ్‌


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని