కొంటె కొటేషన్‌

అయ్యో పాపం ఆ లవర్‌... భామ చేతుల్లో జోకర్‌!

Published : 16 Mar 2024 00:01 IST

అయ్యో పాపం ఆ లవర్‌... భామ చేతుల్లో జోకర్‌!

అల్లాడ విమోచన్‌, దూసి

వద్దమ్మా శోభా... ఆ కుర్రాడిని పెట్దొద్దు క్షోభ!

ఎ.లక్ష్మి, ఈమెయిల్‌

బిగించావు తాడు... ఏ తప్పు చేశాడో గురుడు!

కొడమంచిలి సుమన్‌కుమార్‌, ఈమెయిల్‌

వదలవే మగువా... మగడితో ఎందుకా గొడవ!

సి.జి.వెంకటేశులు, ముప్పలకుంట

సన్నాసి భర్త... శాడిస్టు భార్య!

కవుటూరి శ్రీలత, ఈమెయిల్‌


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని