ధోనీ మెచ్చిన డూడుల్‌

భారీ బైక్‌లు నడుపుతూ హడావుడి చేసే క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈసారి డూడుల్‌ వీ3 ఎక్కి సందడి చేస్తున్నాడు. ఏంటీ డూడుల్‌ వీ3 అంటే ఇదొక ఎలక్ట్రిక్‌ బైసికిల్‌.

Published : 06 Apr 2024 00:08 IST

భారీ బైక్‌లు నడుపుతూ హడావుడి చేసే క్రికెటర్‌ మహేంద్రసింగ్‌ ధోనీ ఈసారి డూడుల్‌ వీ3 ఎక్కి సందడి చేస్తున్నాడు. ఏంటీ డూడుల్‌ వీ3 అంటే ఇదొక ఎలక్ట్రిక్‌ బైసికిల్‌. ధోనీకి తెగ నచ్చేయడంతో అంతర్జాలంలో వైరల్‌గా మారుతోంది. దీని ప్రత్యేకతలు ఏంటంటే..

  • గంటకు 25కిలోమీటర్ల అత్యధిక వేగంతో వెళ్తుంది.
  • ఒక్కసారి ఛార్జింగ్‌తో 60 కిలోమీటర్ల వరకూ వెళ్లొచ్చు.
  • 7 స్పీడ్‌ షిమానో గేర్‌ సిస్టమ్‌, ఎల్‌సీడీ తెర, యూఎస్‌బీ ఛార్జింగ్‌ పోర్ట్‌ కొన్ని ఫీచర్లు.
  • ఈ-మోటోరాడ్‌ అనే సంస్థ తయారు చేసిన ఈ బైసికిల్‌ని ఎంచక్కా మడత పెటేయొచ్చు.
  • ధర రూ.53వేలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని