కొంటె కొటేషన్‌

లైబ్రరీలో కావాలా సైలెన్సు... అవసరమా అంత వయొలెన్సు!

Published : 06 Apr 2024 00:13 IST

లైబ్రరీలో కావాలా సైలెన్సు... అవసరమా అంత వయొలెన్సు!

సిరనేష్‌ ఓట్ర, తిరుపతి


పాఠాలు వినవే బాలా... పంతులమ్మను మింగకు అలా!

అక్కలదేవి రాంబాబు, హైదరాబాద్‌


నీ ఆకలికి అంతులేదా.. అమ్మాయినే ఆరగిస్తావా!

తంగి సన్యాసిరావు, శ్రీకాకుళం


ఇలాగే వేసుకుంటే మాత్ర... తప్పదు నీకు వైకుంఠయాత్ర!

కవుటూరి శ్రీలత, నెల్లూరు


అమ్మాయిది సైకో ప్రవర్తన... అమాయక ప్రాణికి నరకయాతన!

గుడ్లదొన సాయిరాం, ఈమెయిల్‌


మానవత్వం లేని మగువ తనేమైనా మాంసపు తునకా?

రామారావు మువ్వల, ఉద్దవోలు


మీరు నటిస్తున్న డ్రామా... తలపిస్తోంది హారర్‌ సినిమా!

అల్లాడ బ్రదర్స్‌, దూసి


అతివకు అతివే శత్రువు అని నిరూపిస్తోంది ఈ క్రతువు!

ఇ.ఉదయకుమార్‌, అనంతపురం


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని