కొంటె కొటేషన్‌

 ఆపవయ్యా నీ గిలిగింత...ఆటపై పట్టు సాధించు రవ్వంత!

Updated : 20 Apr 2024 00:29 IST

 ఆపవయ్యా నీ గిలిగింత...ఆటపై పట్టు సాధించు రవ్వంత!

 - నారాయణ

బాల్‌ వేయరా భడవా... నాతో ఎందుకు నీ గొడవ!

- ఇ.వి.ఎస్‌.దీపక్‌, బెంగళూరు
వదలకపోతే నా ముక్కు... చేస్తాను నిన్ను తుక్కుతుక్కు!
- ఇ.ఉదయకుమార్‌,
బాల్‌తో చేద్దామనుకున్నా గోల్‌... వీడేంటి ముక్కు పిండి చేస్తున్నాడు గోల్‌మాల్‌!
- రుషి రెడ్రౌతు

ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు  పంపండి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు