కొంటె కొటేషన్‌

అందమైన చందమామ... డిక్కీలో ఒదిగెనమ్మా!

Published : 27 Apr 2024 00:03 IST

అందమైన చందమామ... డిక్కీలో ఒదిగెనమ్మా!

ఇ.సావిత్రి, తాడిపత్రి


చందమామ అవుతోంది అపహరణ... నా భామకి చేస్తా బహుకరణ! 

రెడ్రౌతు రుషి, పెనమలూరు


ఆపాడు కారు మా మామ... ఎక్కించాడు అందులోకి చందమామ!

దిత్యా తమ్మినేని, జ్యూరిచ్‌


కారుమబ్బుల్లోంచి... ఎంచక్కా కారు డిక్కీలోకి!

ఇ.ఉదయకుమార్‌, తాడిపత్రి


జాబిల్లి డిక్కీలో దూరింది... ఫొటోగ్రఫీ ట్రిక్కు అదిరింది! 

బిక్కనూరి రాజేశ్వర్‌, పొన్కల్‌


కారులో దిగిన జాబిలి... చేరిందా నీ దోసిలి!

అభిరామ్‌, దూసి


ఈ ఫొటోకి మీ సరదా వ్యాఖ్యలు రాసి పంపండి. బాగున్నవి ప్రచురిస్తాం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని