logo
Published : 29/11/2021 05:12 IST

బుద్ధప్రసాద్‌కు జీవన సాఫల్య పురస్కారం


పురస్కారంతో మండలిని సత్కరిస్తున్న కళామిత్ర మండలి

అవనిగడ్డ, న్యూస్‌టుడే: మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ను ఒంగోలు కళామిత్ర మండలి (తెలుగు లోగిలి) ఆధ్వర్యంలో 2021 సంవత్సరానికి నూనె వెంకాయమ్మ, వెంకటరత్నం జీవన సాఫల్య పురస్కారంతో ఆదివారం ఒంగోలులోని ఎన్టీఆర్‌ కళామందిరంలో సత్కరించారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో కళామిత్ర మండలి ఛైర్మన్‌ అంకమ్మరావు, అవార్డుల కమిటీ ఛైర్మన్‌ తేళ్ల అరుణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూనె అంకమ్మరావు విరచిత సాహితీ మూర్తులు అనే గ్రంథాన్ని బుద్ధప్రసాద్‌ ఆవిష్కరించారు.

Read latest Amaravati News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని