logo
Published : 28/11/2021 01:37 IST

వంతెన కట్టే దాకా అవే పాట్లు..

కర్లపాలెం మండలం నర్రావారిపాలెం - తుమ్మలపల్లి మార్గంలో చప్టా వద్ద పొన్నాల కాలువ పొంగి ప్రవహిస్తోంది. ఇటీవల వర్షాలకు చప్టాపై నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తుంది. పాదాచారులు ప్రమాదకరంగా చప్టా దాటుతున్నారు. శనివారం తుమ్మలపల్లిలో పంట నష్ట పరిశీలనకు ఉప సభాపతి కోన రఘుపతి కాన్వాయ్‌ నీటిలోనే వెళ్లింది. చప్టా స్థానంలో వంతెన నిర్మించి సమస్య పరిష్కరించాలని తీర ప్రాంత వాసులు కోరుతున్నారు. - బాపట్ల, న్యూస్‌టుడే

Read latest Guntur News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని