logo

‘ఉబర్‌’కు జరిమానా

ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్‌ గార్గ్‌ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్‌ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది.

Updated : 19 Apr 2024 07:53 IST

బెంగళూరు (మల్లేశ్వరం): ముందుగా సూచించిన ఛార్జీ కన్నా రిత్విక్‌ గార్గ్‌ అనే ప్రయాణికుడి నుంచి రూ.27 అదనంగా వసూలు చేసిన ఉబర్‌ సంస్థకు వినియోగదారుల న్యాయస్థానం రూ.28 వేల జరిమానా విధించింది. తన నుంచి అధికంగా వసూలు చేసిన డ్రైవరుపై ఫిర్యాదు చేసినా సంస్థ పట్టించుకోలేదని ఆయన 2022 సెప్టెంబరు 19న న్యాయస్థానంలో ఫిర్యాదు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం ఉబర్‌కు జరిమానా విధించి.. ఆ మొత్తాన్ని వినియోగదారునికి అందించాలని న్యాయస్థానం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని