logo

మావో డంప్ స్వాధినం

మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు.

Published : 19 Apr 2024 15:56 IST

మల్కాన్‌గిరి: మల్కానిగిరి జిల్లా కలిమెల ఠాణా పరిధిలో వున్న సానో టేకుడ, బెజంగి వాడ గ్రామం మధ్యలో వున్న అడవిలో బి.ఎస్.ఎఫ్. జవాన్లు మావో డంప్ స్వాధినం చెసుకున్నారు. వివరాల్లోకి వెళ్తె శుక్రవారం బోడిగెట బి.ఎస్.ఎఫ్., ఎమ్.పి.వి. 21 బి.ఎస్.ఎఫ్., 142 బెటాలియన్ బి.ఎస్.ఎఫ్, మల్కాన్ గిరి బి.ఎస్.ఎఫ్. కలిసి కలిమెల ఠాణా ప్రాంతంలో కుంబింగ్ ఆపరేషన్ నిర్వహించారు. ఆపరేషన్‌లో భాగంగా రెండు మావో డంప్‌లను గుర్తించారు. ఈ రెండు డంపుల్లో ఏడు ఎస్.వి.ఎమ్.ఎల్. తుపాకులు, మూడు లీటర్ల టిఫిన్ బాంబులు, నాలుగు హాండ్ గ్రనైట్, రెండు సోలార్ కరెంట్ పానేల్స్‌, ఒక గ్యాస్ సిలిండర్, ఏడు సీడీలు, స్వాధినం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని