logo
Published : 29/11/2021 02:18 IST

ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలి

సమావేశంలో పాల్గొన్న సంఘం నాయకులు

బుట్టాయగూడెం, న్యూస్‌టుడే: ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్‌ఎంలను నియమించాలని ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి మొడియం గంగరాజు కోరారు. సంఘ సమావేశాన్ని కేఆర్‌పురంలో ఆదివారం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో అదనపు పనివారిని నియమించాలన్నారు. అనంతరం సంఘం జిల్లా నూతన కమిటీ ఎన్నిక నిర్వహించారు. అధ్యక్షుడిగా కాకి శింగరాజు, ప్రధాన కార్యదర్శిగా చోడెం నాగేశ్వరరావు, గౌరవాధ్యక్షుడిగా కోర్స వెంకయ్య, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు.

Read latest West godavari News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని