ప్రజల భూములు కాజేసేందుకే నల్లచట్టం
ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి అన్నారు.
తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్న తెదేపా నాయకులు
పాలకొండ, న్యూస్‌టుడే: ప్రజల భూములను కాజేసేందుకే వైకాపా ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెదేపా నియోజకవర్గ ఇన్‌ఛార్జి పడాల భూదేవి అన్నారు. ఈ నల్లచట్టాన్ని వ్యతిరేకిస్తూ మంగళవారం పాలకొండలో తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆ పార్టీ నాయకులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటి వరకు దేశంలో ఏ రాష్ట్రం ఈ చట్టాన్ని అమలు చేయలేదన్నారు. మన రాష్ట్రంలో గత ఏడాది అక్టోబరు 31 నుంచి అమల్లోకి వచ్చినట్లు జీవో నం.512ను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ, జడ్పీటీసీ మాజీ సభ్యుడు దామోదరరావు, తెలుగు యువత అరకు పార్లమెంటరీ అధ్యక్షుడు వారాడ సుమంత్‌నాయుడు, మండల అధ్యక్షుడు రామినాయుడు తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీరఘట్టంలో భారీ వర్షం
[ 02-06-2024]
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టంలో భారీ వర్షం కురుస్తుంది. భయంకరమైన శబ్దాలు, ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తుంది. -
పగిలిపోయిన ప్రధాన పైపులైన్లు
[ 02-06-2024]
బలిజిపేట, బొబ్బిలి మండలాల్లోని 11 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీటిని అందించేందుకు అంపావల్లిలో ఏర్పాటు చేసిన పైలెట్ ప్రాజెక్టు ద్వారా పూర్తిగా తాగునీటి సరఫరా నిలిచిపోయింది. -
గోతుల దారులను దాటేదెట్టా?
[ 02-06-2024]
బలిజిపేట మండలంలోని పలు గ్రామాల ప్రధాన రహదారులు ఛిద్రమయ్యాయి. వంతరాం-గళావల్లి, బలిజిపేట-వంతరాం, వెంగళరాయపురం-అంపావల్లి గ్రామాల ప్రధాన రహదారులు కొన్ని చోట్ల గోతులు పడ్డాయి. -
మూడంచెల భద్రత: ఎస్పీ
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టే జేఎన్టీయూ, లెండీ ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ తెలిపారు. -
నీరివ్వలేం.. నిధులివ్వండి
[ 02-06-2024]
ఓ పక్క ఖరీఫ్ సీజన్ ఆసన్నమౌతోంది.. మరోపక్క జలాశయాల పరిధిలోని పంట కాలువలు పూడికలు, పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్నాయి.. మరికొన్ని రోజుల్లో పంటలకు సాగు నీరు అందించాల్సి ఉన్నా.. ఇంతవరకు తట్ట మట్టి కూడా తీయలేదు. -
చట్టంలో ఉచితం.. ఫీజులు చెల్లించాలనడం నిజం..!
[ 02-06-2024]
విద్యాహక్కు చట్టం-2009 అనుసరించి 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు జరుగుతున్నాయి. -
ఖరీఫ్‌కు జలగండం
[ 02-06-2024]
భానుడి భగభగలతో జిల్లాలోని నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఇప్పటికే చెరువులన్నీ ఎండిపోగా.. జలాశయాల పరిస్థితి ఆ దిశగానే సాగుతోంది. -
సంక్షోభ వసతిగృహాలు..!
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. త్వరలో పాఠశాలలు తెరచుకోనున్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులు వసతి గృహాల్లో చేరనున్నారు. -
లెక్కింపులో పొరపాట్లు రానివ్వొద్దు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయం ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. -
సర్కారుదే పాపం.. పండుటాకులకు శాపం!
[ 02-06-2024]
సంక్షేమానికి పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వ పెద్దలు సామాజిక పింఛన్ల పంపిణీలో మాత్రం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుక్రవారం అర్ధరాత్రి గంట సమయం పాటు కురిసిన వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. -
గిరిజన గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా
[ 02-06-2024]
మండలంలోని రాయమానుగూడ, లక్కాయిగూడ, దేవనాపురం కుసిమి తదితర గ్రామాల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఇమ్మాది శనివారం పర్యటించారు. -
ఎగ్జిట్ పోల్స్‌తో కూటమిలో జోష్
[ 02-06-2024]
రాష్ట్రంలో అధికారం దక్కేదెవరికి.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితంపై 18 రోజులుగా ఆయా పార్టీల నాయకులు, శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రజామద్దతు ఎవరికో తేల్చేశాయి. -
కీచక హోంగార్డు, స్నేహితుడి అరెస్టు
[ 02-06-2024]
ఇటీవల డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలో ఒక తోటలో మహిళను అత్యాచారం చేసిన ఘటనలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన హోంగార్డు రాజ్‌కుమార్‌ను, ఇతడికి సహకరించిన ఎం.తమ్మయ్యను దిశా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్ వయసు చిన్నదే.. వచ్చే ఎన్నికల కోసం ఎదురుచూడాలి : హర్దీప్ సింగ్
-
దోషిగా తేలడం మెలానియాకు మింగుడు పడలేదు: ట్రంప్
-
రోహిత్‌తో ఓపెనింగ్ చేసేదెవరు..? అతడైతే బెస్ట్ : సునీల్ గావస్కర్
-
తుపాకీతో కాల్చుకుని ఏఆర్ మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య
-
రెండు రోజుల్లో కౌంటింగ్.. ఈసీ తలుపుతట్టిన అధికార, విపక్షాలు
-
ఎగ్జిట్ పోల్స్‌కి విలువ లేదు.. మమత రియాక్షన్ ఇదే!