icon icon icon
icon icon icon

GHMC: గ్రేటర్ హైదరాబాద్‌ తుది ఓటర్ల జాబితా విడుదల

గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) తుది ఓటర్ల జాబితా విడుదలైంది.

Published : 11 Nov 2023 20:34 IST

హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్ఎంసీ) తుది ఓటర్ల జాబితా విడుదలైంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో మొత్తం 45,36,852 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 77,522 మంది కొత్త ఓటర్లు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. తుది జాబితా ప్రకారం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న ఓటర్ల వివరాలు ఇలా ఉన్నాయి.

  • పురుష ఓటర్లు - 23,22,623
  • మహిళా ఓటర్లు - 22,13,902
  • ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు - 327
  • ఎన్‌ఆర్‌ఐ ఓటర్లు - 883
  • సర్వీస్‌ ఓటర్లు - 404
  • దివ్యాంగ ఓటర్లు - 20,207
  • 80 ఏళ్లు పైబడిన ఓటర్లు - 80,037
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img