లోక్‌ అదాలత్‌ తీర్పులను పక్కన పెట్టొద్దు: సుప్రీంకోర్టు

వాస్తవాలను మోసపూరితంగా కప్పిపుచ్చారని భావిస్తే తప్ప లోక్‌ అదాలత్‌ తీర్పులను పక్కన పెట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోక్‌ అదాలత్‌ ఓ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగమని,

Published : 19 May 2022 05:27 IST

దిల్లీ: వాస్తవాలను మోసపూరితంగా కప్పిపుచ్చారని భావిస్తే తప్ప లోక్‌ అదాలత్‌ తీర్పులను పక్కన పెట్టకూడదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. లోక్‌ అదాలత్‌ ఓ ప్రత్యామ్నాయ వివాద పరిష్కార యంత్రాంగమని, ఇది వివాదాలు లేదా న్యాయస్థానం ముందు పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రి లిటిగేషన్‌ దశలో సామరస్యంగా పరిష్కరించుకొనేందుకు ఏర్పాటు చేసిన వేదిక అని సర్వోన్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని