ముస్లింలకు బక్రీద్‌ శుభాకాంక్షలు:కేసీఆర్‌

బక్రీద్‌ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ త్యాగానికి ప్రతీక అని అన్నారు. మహ్మద్‌ ప్రవక్త బోధనలను పాటించాలని, కొవిడ్‌ సమయంలో సాటివారిపై దయ, కరుణ చూపాలని కోరారు.  

Published : 31 Jul 2020 20:33 IST

హైదరాబాద్‌: బక్రీద్‌ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. బక్రీద్‌ త్యాగానికి ప్రతీక అని అన్నారు. మహ్మద్‌ ప్రవక్త బోధనలను పాటించాలని, కొవిడ్‌ సమయంలో సాటివారిపై దయ, కరుణ చూపాలని కేసీఆర్‌ కోరారు.

Read latest Latest News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని