సింగపూర్‌లో బోనాల సందడి

సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఊరేగింపును అక్కడి నియమ నిబంధనల ప్రకారం నిర్వహించారు. ఈ విషయాన్ని మెదక్‌ జిల్లా చేగుంట

Updated : 18 Jul 2022 06:34 IST

చేగుంట, న్యూస్‌టుడే: సింగపూర్‌లో తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం బోనాల ఊరేగింపును అక్కడి నియమ నిబంధనల ప్రకారం నిర్వహించారు. ఈ విషయాన్ని మెదక్‌ జిల్లా చేగుంట రుక్మాపూర్‌ గ్రామానికి చెందిన తెలంగాణ కల్చరల్‌ సొసైటీ ప్రధాన కార్యదర్శి బి. ప్రశాంత్‌రెడ్డి ‘న్యూస్‌టుడే’కు తెలిపారు. సుంగే కేడుట్‌లోని అరస కేసరి శివన్‌ ఆలయంలో వేడుకలు నిర్వహించి మహంకాళి అమ్మవారికి బోనాలను సమర్పించినట్లు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని