NRI: ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమాన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం
తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమాన్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు.
ఒమాన్: తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక నందమూరి తారకరామారావు 27వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమాన్ ఆధ్వర్యంలో లెజెండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఒమాన్ కో ఆర్డినేటర్స్ మొహమ్మద్ ఇమామ్, ముప్పవరపు శ్రీను బాబు, కంతేటి రాఘవేంద్ర, తేలప్రోలు వాసు బాబు, వేములపల్లి పవన్, కొర్రపాటి రమేష్ , గారపాటి సత్య శ్రీధర్, వడ్లపట్ల మురళి, గురు మూర్తి ,అమతీ సీతారామయ్య, సూరపనేని రాజా, అమిలినేని గిరి బాబు, గాలి నెహ్రు, అనిల్ నాగిడి, తేల్లా అనిల్ కుమార్, గింజుపల్లి శ్రీనివాస రావు, బండ్లమూడి శ్రీనివాసరావు పలువురు తెదేపా కార్యకర్తలు కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేశారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
ఐదు నెలలుగా విమానాశ్రయంలోనే.. రష్యన్ పౌరుల ‘ది టెర్మినల్’ స్టోరీ!
-
India News
Vande Bharat Express: వందే భారత్ రైళ్లలో క్లీనింగ్ ప్రక్రియ మార్పు.. ఇకపై అలా చేయొద్దు ప్లీజ్!
-
Sports News
Virat - Rohit: విరాట్, రోహిత్.. టీ20ల్లో వీరిద్దరిలో ఒక్కరినైనా ఆడించాలి: పాక్ దిగ్గజం
-
Movies News
Pooja Hegde: సోదరుడి వివాహం.. పూజా హెగ్డే భావోద్వేగం!
-
General News
Sajjanar: అలాంటి సంస్థలకు ప్రచారం చేయొద్దు: సెలబ్రిటీలకు సజ్జనార్ సలహా
-
World News
Pakistan: పౌరులకు పాకిస్థాన్ షాక్.. పెట్రోల్‌పై ఒకేసారి రూ.35 పెంపు!