తెదేపాకు ఎన్నారై బొద్దులూరి కృష్ణ విరాళం

ప్రవాసాంధ్రుడు, వ్యాపారవేత్త బొద్దులూరి కృష్ణ తెదేపాకు విరాళం ఇచ్చారు.

Published : 03 Jun 2024 21:20 IST

అమరావతి: ప్రవాసాంధ్రుడు, వ్యాపారవేత్త బొద్దులూరి కృష్ణ తెదేపాకు విరాళం ఇచ్చారు. ఈ మేరకు తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడిని కలిసి రూ.25లక్షల చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమంలో తెదేపా నేత ఎల్‌విఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ ఉన్నారు. విరాళం అందజేసిన కృష్ణను చంద్రబాబు అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని