కేసీఆర్‌ జాతీయ పార్టీపై చిరునవ్వే చంద్రబాబు స్పందన

కేసీఆర్‌ భారాస ఏర్పాటుపై ప్రశ్నకు తెదేపా అధినేత చంద్రబాబు చిరునవ్వే సమాధానమైంది.

Published : 07 Oct 2022 04:59 IST

ఈనాడు, అమరావతి: కేసీఆర్‌ భారాస ఏర్పాటుపై ప్రశ్నకు తెదేపా అధినేత చంద్రబాబు చిరునవ్వే సమాధానమైంది. బుధవారం విజయవాడలో తెలంగాణ సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీ ప్రకటనపై మీ స్పందన ఏమిటంటూ చంద్రబాబును మీడియా ప్రతినిధులు అడిగారు. దీంతో ఆయన నవ్వుతూ వెళ్లిపోయారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని