వాన్‌పిక్‌లో తీర్పు వాయిదా

జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్‌, మాజీ ఐఆర్‌ఏఎస్‌ కె.వి.బ్రహ్మానందరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి.

Published : 02 Dec 2021 05:16 IST

ఈనాడు, హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్‌ ప్రాజెక్టు, నిమ్మగడ్డ ప్రసాద్‌, మాజీ ఐఆర్‌ఏఎస్‌ కె.వి.బ్రహ్మానందరెడ్డిలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం వాదనలు ముగిశాయి. ఇరుపక్షాల వాదనలను విన్న జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ తీర్పు వాయిదా వేశారు. సీబీఐ నమోదు చేసిన కేసులో ఎవరు మోసం చేశారో చెప్పలేదని నిమ్మగడ్డ తరఫు సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి తన వాదనల్లో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని