పీజీ సీట్లు 49 వేలు!

ప్రధానాంశాలు

పీజీ సీట్లు 49 వేలు!

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలతో పాటు జేఎన్‌టీయూహెచ్‌ పరిధిలో ఈ విద్యాసంవత్సరం మరో 8 వేలు పీజీ సీట్లు పెరగనున్నాయి. గత ఏడాది 41,174 సీట్లు ఉండగా.. ఈసారి ఆ సంఖ్య 49 వేల వరకు చేరుకోనుంది. 10 శాతం ఈడబ్ల్యూఎస్‌ కోటా అమలు వల్ల దాదాపు 4,800 పెరుగుతాయి. ఈ విద్యాసంవత్సరం (2021-22) కొత్త కోర్సులకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి అనుమతి ఇవ్వడంతో మరో 3 వేల సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయి.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని