మహనీయులారా.. మన్నించండి

ప్రధానాంశాలు

మహనీయులారా.. మన్నించండి

భావితరాలు స్ఫూర్తి పొందేలా ట్యాంక్‌బండ్‌పై ఉన్న మహనీయులు, తెలుగు వైతాళికుల విగ్రహాలు నిర్వహణ లేమితో కళ తప్పుతున్నాయి. వాటిపై మొలిచే మొక్కల వేళ్లు విగ్రహాల్లోకి చొచ్చుకుపోతున్నాయి. ఫలితంగా పీఠాలు పగుళ్లు తీస్తున్నాయి. పునాదులు సైతం కదలిపోతూ విగ్రహాలు ఒరిగిపోతున్నాయి.. వీటి సంరక్షణకు సర్కారు సత్వరం స్పందిస్తే మేలు.. లేకపోతే, భారీ వర్షాలకు అవి మరింత దెబ్బతినే అవకాశముంది.

- ఈనాడు, హైదరాబాద్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని